Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అమర లోకం వెలసింది -
అమర జీవం సాగింది
విజయ భేరి మ్రోగింది -
విజయ గీతం పాడండి
అల్లెలూయా - అల్లెలూయా||2||
1. ప్రభువు లేచిన శుభవేళ -
సమాధి గెలిచిన సమయాన
చావు నీడల లోకాన మాయమైన తరుణాన
2. యేసు లేచిన ఉదయాన -
కాంతి ఆరిన యెదలోన
మరల అవనికి అరుదెంచి -
నందనాలను పూయించె