Type Here to Get Search Results !

అల్లెలూయ , అల్లెలూయ లేవండి ( alleluiha ,alleluiha levandi Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website)

 Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 2 


అల్లెలూయ , అల్లెలూయ , అల్లెలూయ ............ 

లేవండి లేవండి చీకటి బ్రతుకును చీల్చండి ... ||2||


లేచెను యేసు మృత్యంజయుడై 

ప్రభవించెను జీవ సూర్యుడై ..అల్లెలూయ.. 

1సాతాను గర్వము దీర్చేను ఆలయ తెరలను చిల్చేను .. ||2||

పాపపు సమాదీగెల్చెను

అమర జీవమే నిల్పెను .. ||2||

.. అల్లెలూయ .. 


2 శిలువకు జీవం పోసెను శ్రమలకు విలువను పెంచెను ||2||

మనిషి గౌరవం నిల్పెను 

ఆత్మ జీవమే తెచ్చెను .. ||2||

.. అల్లెలూయ ... 


౩ క్రీస్తే నవయుగ నిర్మాత క్రీస్తే జీవిత నిర్ణేత .. ||2||

క్రీస్తే విశ్వ విధాత 

మానవాళికే ముక్తి ప్రదాత .. ||2||

అల్లెలూయ... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section