ఆ...ఆ...ఆ...
అమరమైనది మధురమైనది ||2||
దేవుని వాక్యం జీవన వేదం
ఆలించ రారే ఓ దైవ జనమా
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ ||2||
లలలల.... ఆ... ఆ... ఆ...
1. సృష్టికి మూలమైన ఆ వాక్యమే -
నరునికి జీవము పోసెను
జీవమైన దేవుని ఆ వాక్యమే -
మానవాళిని పోషించెను ||2||
ఆలించ రారే ఓ దైవ జనమా ||అల్లెలుయా||
2 వ చరణం..
ప్రేమ స్వరూపుడు ఆది దేవుడే
దివ్యవాణిగా అవతరించెను ||2||
మానవ క్షేమము కోరిన దైవం
యేసుప్రభునిగా దర్శనమిచ్చె ||2||
ఆలించరారే ఓ దైవ జనమా... ||అల్లెలుయా|| llఅమరll