Type Here to Get Search Results !

అమ్మా మరియమ్మా మా ప్రియ ( amma mariyama ma Priya Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 1 


సా: విశాఖపురి మాతా... మాకై వేడమ్మా 

నిష్కలంకోద్భవిమాతా... మాకై వేడమ్మా

ప: అమ్మా మరియమ్మా .... మా ప్రియ మరియమ్మ

మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా ||అమ్మా || 


1. పరిశుద్ధ మరియమ్మా .. మాకై వేడమ్మా - 

రక్షకుని మాతా .... మాకై వేడమ్మా

నిర్మల మాతా .. మాకై వేడమ్మా-

అమలోద్భవి మాతా .... మాకై వేడమ్మా ||అమ్మా || 


2. క్రీస్తుని మాతా .... మాకై వేడమ్మా - 

అనుగ్రహ మాతా ... మాకై వేడమ్మా

విరక్తత్వ మాతా .... మాకై వేడమ్మా - 

అమలోద్భవి మాతా ... మాకై వేడమ్మా ||అమ్మా || 


3. ప్రేమగల మాతా .... మాకై వేడమ్మా - 

స్తుతీపాత్ర మాతా .... మాకై వేడమ్మా

మంచి యోచన మాతా...మాకై వేడమ్మా - 

వినయశీలి మాతా..మాకై వేడమ్మా ||అమ్మా || 


4. సృష్టికర్తమాతా .... మాకై వేడమ్మా - 

శక్తిగల కన్యకా .... మాకై వేడమ్మా దయగల కన్యకా .... మాకై వేడమ్మా - 

జ్ఞానా పాత్రమా .... మాకై వేడమ్మా ||అమ్మా || 


5. మహిమా పాత్రమా... మాకై వేడమ్మా - 

భక్తీ పాత్రమా .... మాకై వేడమ్మా రోజా పుష్పమా .... మాకై వేడమ్మా - 

దావీదు గోపురమా .... మాకై వేడమ్మా ||అమ్మా || 


6. బంగారు ఆలయమా .... మాకై వేడమ్మా - 

వాగ్దాత్త మందసమా .... మాకై వేడమ్మా

మోక్షపు వాకిలి .... మాకై వేడమ్మా - 

ఉదయపు నక్షత్రమా ... మాకై వేడమ్మా ||అమ్మా || 


7. ఆరోగ్యమాతా .... మాకై వేడమ్మా - 

పాపుల శరణమా .... మాకై వేడమ్మా 

శ్రామిక ఆదరువా ...మాకై వేడమ్మా -

క్రైస్తవుల సహాయమా...మాకై వేడమ్మా ||అమ్మా || 


8. సన్మనస్కుల రాజ్జీ .... మాకై వేడమ్మా -

పితరుల రాజ్జీ .... మాకై వేడమ్మా 

దీర్ఘదర్శుల రాజ్జీ ... మాకై వేడమ్మా - 

అపోస్తుల రాజ్జీ .... మాకై వేడమ్మా ||అమ్మా || 


9. వేదసాక్షుల రాజ్జీ .... మాకై వేడమ్మా - 

స్తుతీయుల రాజ్జీ .... మాకై వేడమ్మా

కన్యస్త్రీల రాజ్జీ .... మాకై వేడమ్మా - 

పునీతుల రాజ్జీ .... మాకై వేడమ్మా ||అమ్మా || 


10. నిష్కలంక రాజ్జీ ... మాకై వేడమ్మా - 

మోక్షరోపణ రాజ్జీ .... మాకై వేడమ్మా జపమాల రాజ్జీ .... మాకై వేడమ్మా - 

సమాధాన రాజ్జీ .... మాకై వేడమ్మా ||అమ్మా || 


11. శ్రీసభ రాజ్జీ .... మాకై వేడమ్మా - 

గురువుల రాజ్జీ .... మాకై వేడమ్మా

కుటుంబాల రాజ్జీ .... మాకై వేడమ్మా -

సత్ప్రసాద రాజ్జీ .... మాకై వేడమ్మా ||అమ్మా || 


12. సాగర మాతా ... మాకై వేడమ్మా - 

లూర్థుమాతా .... మాకై వేడమ్మా

కార్మెల్ మాతా .... మాకై వేడమ్మా - 

ఫాతిమా మాతా .... మాకై వేడమ్మా ||అమ్మా || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section