Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అందాల బాలుడు యేసయ్యా - పుట్టాడు పుట్టాడు పశులపాకలో
రాజాధిరాజు పరలోకరాజు - వచ్చాడు వచ్చాడు మనకోసమే
తందనా నానే తానానానే ||4||
1. గొప్ప గొప్ప రాజులు వచ్చారు ప్రభుని చూడ
చిన్న పెద్ద జీవాలు వచ్చాయి ప్రభుని చూడ ||2||
పరుగెత్తి పోదాము మనము కూడా చూద్దాము ||2||
తందనా నానే తానానానే ||4||
2. దూతలంతా పాడేను హెూసాన్నా గీతాలు
నింగి తార పాడేను స్వాగత గీతాలు ||2||
మనమంతా పాడాలి జోజోల పాటలు ||2||
తందనా నానే తానానానే ||4|| ||అందాల||