Type Here to Get Search Results !

అందమైన, మధురమైన నామం Andhamaina,madhuramaina namam Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu

 పల్లవి: 

అందమైన, మధురమైన నామం ఎవరిది ll 2 ll 

మహిమాన్వితుడు - మహిజన రక్షకుడు ll 2 ll 

ఆయనే - యేసు - యేసు. ll 2 ll 


1 వ చరణం.. 


సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా

లోకమును రక్షించే ఇమ్మాను యేలా

మా పాలి దైవమా ఓ శ్రీయేసా. ll 2 ll 

స్తుతించు నిన్ను నా ఆత్మ యేసయ్యా


2 వ చరణం.. 

కొండనీవే కోటనీవే - నీవే యేసయ్య

ఆకలి దీర్చి ఆదుకునే తండ్రివి నీవే

నా కోసం మరణించి జీవించావు. ll 2 ll 

స్తుతించు నిన్ను నా ఆత్మ యేసయ్య


3 వ చరణం.. 

చీకటి నుండి వెలుగులోకి నడిపించావు

మానవులను ప్రేమించి చూపించావు

నీ ఒడిని చేర్చుము ఓ శ్రీయేసా ll 2 ll 

స్తుతించు నిన్ను నా ఆత్మ యేసయ్య 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section