Type Here to Get Search Results !

అన్నిటిలో ఘనమైనది ( anitilo ghanamainadhi Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అన్నిటిలో ఘనమైనది 

ఎన్నటికి విడరాని బంధం వివాహం 

శ్రమయైన సుఖమైన కొనసాగే 

సంసార పయనం వివాహం 

బంధము ఎంతో ఆనందం

ఏసుప్రభుని సన్నిధి జీవితాంతము

Happy Married life to you ||3|| 


1. నేలనుండి నరునిని

నరుని నుండి వారిని 

నారినుండి జనులను 

సృజియించిన దేవుడు 

దైవరూపు మనిషిలో 

మనిషి దైవ ప్రేమలో ||2|| 

Happy Married life to you ||3|| 

రెండు మనసులొకటిగా 

ఒకరికొకరు తోడుగా 

నీదు ప్రేమ బాటలో 

క్రీస్తు ప్రభుని నీడలో 

సుఖమైన సంసార జీవితం

కావాలి ప్రభులోన మీ సొంతం ||2|| 

Happy Married life to you || 3||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section