Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పణం అర్పణం
అర్పణం సమర్పణం ll2ll
1 వ చరణం..
దేవ దేవ పరమపితా ll2ll
అర్పణ గైకొను మా దేవా
అర్పణ భాగస్థులము
రక్షణ లోపాలు పొంద
2 వ చరణం..
ఇదిగో శరీర మంటూ
ఇదిగో నా రక్తమంటూ ll2ll
పలికిన ఆ ప్రభు యేసుని
పరమార్ధ ప్రబోధమదే ll2ll ll అర్పణం ll