Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అర్పణ...అర్పణ...ఆత్మార్పణ
యేసువా మీ ముందు హృదయార్పణ ||2||
1. అబేలుని నిర్మలమైన అర్పణవోలే
అబ్రహాము అర్పించిన అర్పణ వోలే
మరియమ్మా శ్రేష్టమైన అర్పణ వోలే
నన్ను నేను పూర్తిగా అర్చిస్తున్నా ||అ||
2. అప్పద్రాక్షరసములతో వచ్చియున్నాము
కష్టార్జిత కానుకలను తెచ్చియున్నాము
విధవరాలి కానుక వోలే స్వీకరించును
జీవితమును నూతనముగా మార్చి దిద్దుము ||2||