Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పణ అర్పణ హృదయార్పణా
అర్పణ సమర్పణ తనువు అర్పణా
స్వీకరించుమా ఈ అర్పణ -
స్వీకరించు స్వామీ మాదీన అర్పణా ||4||
1. మా.. తనువు ధనం మీకు అంకితం -
ఈ మా మనస్సు సకలం మీకే అర్పణం
కలిమి లేములన్నీ మీకే అంకితం -
స్వీకరించు స్వామి ప్రేమ అర్పణం ||2||
2. మా జీవితాలు నీకే అర్పణం -
మా సర్వ సౌఖ్యం మీకే అంకితం
మాదీన కానుకలు స్వీకరించుమా -
అర్పింతుము దేవా మా సర్వము ||2||