Type Here to Get Search Results !

అర్పణ ఇది నా హృదయార్పణ ( arpana idhi na hrudhayarpana Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


అర్పణ ఇది నా హృదయ అర్పణ ||2|| 

అర్చన నీకై బలి సమర్పణ ||2|| 

నీవిచ్చిన ఫలములకు 

తనువు మదిని జతచేయగ

సిద్దమైన బలి ఇది స్వీకరించు ప్రభువా||2|| ||అ|| 


1. ఆబేలుని అర్పణలో

సాటి రాదు నా ఫలము 

ఏ సంపద ఇచ్చిననూ 

తీరదయ్యా నీ రుణము ||2|| 

ప్రేమతోడ ఆదరించుమా 

పేద బలిని స్వీకరించుమా

పరమ దేవుడా నా ప్రాణ నాధుడా ||2|| ||అ|| 


2. అప్పము ద్రాక్షరసములు

సిద్దపరిచే గురుకరములు 

పరిశుద్దుని వరములకై 

వేచియుండె మాతనువులు ||2|| 

ఈ బలిలో మన బంధమూ 

నిలిచేలా చిరకాలము ||2|| 

అనుగ్రహించుమా ఆదరణ చూపమా ||2|| ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section