Type Here to Get Search Results !

అర్పింతుము మా జీవన కుసుమాలు తండ్రి ( arpinthunu ma jeevana kusumalu thandri Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకీ: ఆ............. ఆ................. 


పల్లవి:

అర్పింతుము మా జీవన కుసుమాలు తండ్రి

అర్పింతుము మా ప్రేమ రాగాలు స్వామి ||2|| 

జీవం పోసిన ఓ జనకా

మా జీవ ఫలములు గైకొనుమా ||2|| llఅర్పింతుll


1 వ చరణం..

మరువలేము ఎన్నడు గతమున చేసిన మేలు

ప్రతి క్షణము ఆదుకున్న నీ ఘన హస్తము ||2|| 

ప్రతి మేలుకు వందింతము ||2|| 

మేలెరిగిన ఎద తో అర్పింతుము llఅర్పింతుll


2వ చరణం..

నానాటికి కావలసిన ప్రభు శరీర రక్తము లే

ఏ దివ్య బలి లోని ఈ అప్ప రసములు ||2|| 

మా జీవిత పరమార్ధ సూచిక లివియే llఅర్పింతుll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section