Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చల్లని బాబు చక్కని బాల
వెలసెను ఇల నేడు జో.... జో....
అంటూ జోలలు పాడరా రే
జనులారా రారే జనులారా llచల్లనిll
1 వ చరణం..
ముసి ముసి నవ్వుల బాలచంద్రుడు
కామిత మిచ్చె కరుణామయుడు
కరుణతో జూచి వెతలను తీర్చు ll2ll
పరమ ప్రభువును ఆరాధించుడు llచల్లనిll
2వ చరణం..
కంటికి పాప ఇంటికి జ్యోతి మనందరికీ ప్రాణము
కలతలో లంగా కష్టాలు కృంగ
ప్రజలందరికీ పరమ పూజ్యుని llచల్లనిll
3వ చరణం..
భువి మానవులు- దివిలో తారలు
పొగడగ వేగమే రారే ll2ll
మానవుడై ఇల మహిలో
పుట్టిన యేసు ప్రభుని ఆరాధించు llచల్లనిll