Type Here to Get Search Results !

చలిగాలి వీచింది-మలిజాము ( chaligali vichindhi-malijammu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


చలిగాలి వీచింది-మలిజాము ముగిసింది ||2|| 

నింగినేల కలిసి-నినదించి మ్రోగింది ||2|| 

రారాజు పుట్టాడని ఈ రాత్రి శుభరాత్రనీ ||2|| 

నింగినేల కలిసి-నినదించి మ్రోగింది ||2|| 

తార అరుదెంచింది-ఆకసము మురిసింది ||2|| 

దూత మోసిన వార్త-మాత ఒడి విరిసింది 

అందాల పూబాలుడై-జగతినేలే దేవుడై ||2|| 

||చలిగాలి|| 


1. తొంగి చూసిన నింగి నేలలో ఒదిగింది 

పొంగి పొరలిన ప్రేమ-పాకలో వెలసింది ||2|| 

విరిగి నలిగి నా మనసు-బాలుని చూసింది 

కరిగి ఒరిగి నా శిరసు-దేవుడే ఇతడందీ ||2|| 

||తార అరుదెంచింది|| ||చలిగాలి|| 


2. దూతపాడిన పాట-మ్రోగింది ప్రతినోట ||2|| 

ఊరు వాడా కూడి వచ్చి చేరేనచట ||2|| 

బాలుని కనిరంట - అచ్చెరు వొందిరట 

ముచ్చటగ పాడిరట - అందరు అచ్చోట 

||తార అరుదెంచింది|| ||చలిగాలి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section