Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
Thank you Jesus Worship you Jesus
Praise you Jesus Adore you Jesus
నీవు చేసిన మేలులన్ని మరిమరి తలచెదను
కృతజత సోత్రముతో పాడి సుతించెదను
ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నను నిలిపిన దేవా స్తోత్రము
స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము
1. ఆత్మతో నన్ను అభిషేకించి -
యాజక భాగ్యం ఒసరావు
నీ ప్రజల సేవలో స్థిరపరచి-
నీ కృపతో బలపరచావు ||స్తోత్రము||
2. కష్టాలలో నా కన్నీళ్ళలో-
నాకు తోడై నిలిచావు
ఉన్నతమైన స్థితి నిచ్చి-
ఉన్నతునిగ నను మలిచావు ||స్తోత్రము||