Type Here to Get Search Results !

చిరుగాలికి సైతం ( chirugaliki saitham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 7 


చిరుగాలికి సైతం - 

ఊగిసలాడే ఈ అప్పంలో 

పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే 

ఉన్నాడని తెలుసుకో ||2|| 

ఓ క్రైస్తవా ఓ మిత్రమా 

ప్రభుయేసుని స్వీకరించుమా ||2|| ||చిరుగాలికి|| 


1. నీ కోసమే ఏతెంచెను-

మరణించెను- రక్షించెను తన దేహమునే తన రక్తమునే 

సర్వపాపులకు పంచియిచ్చెను ||2|| 

ప్రేమతో రండి ఆ ప్రభు విందుకు 

ఆరగించండి ||2|| 

ఓ క్రైస్తవా ఓ మిత్రమా 

ప్రభుయేసుని స్వీకరించుమా||2|| ||చిరుగాలికి|| 


2. పరలోకమే సీదౌనులే - పరమాత్ముని 

సుప్రసాదముతో ||2|| 

నీ పాపమును వదలివేయుటకు 

శక్తినిచ్చును ఈ ప్రసాదమే ||2|| 

ప్రేమతో రండి ఆ ప్రభు విందుకు

ఆరగించండి ||2|| 

ఓ క్రైస్తవా ఓ మిత్రమా 

ప్రభుయేసుని స్వీకరించుమా ||2|| ||చిరుగాలికి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section