Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చేయి చేయి కలిపిన వేళా - మనసు మనసు కలిసిన వేళా
దేవుని వరాలు కురిసినవేళా - పవిత్ర వివాహ సౌభాగ్య వేళా
1. కలిపిన కరములు కలిసిన మనస్సులు నిలవాలి కలకాలం
దేవుని వరములు ప్రేమ ఫలములు పండాలి నిరంతరం
ఇదియే దేవుని నిర్ణయము ఇదియే వివాహ వీక్షణము
2. భార్యా భర్తల ప్రేమలు అమ్మ నాన్నల సేవలై సాగాలి తరతరాలు
బిడ్డల ఆలన పాలనలో - మరియా యేసేపులవోలె
కదలాలి శ్రీ యేసులో ఇదియే దేవుని నిశ్చయము
ఇదియే వివాహ పయనము