Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప చీకటి తెరలను చీల్చుకొని
వెలుగు కిరణాలు నింపుకొని
మరణపు చరితను
మార్చిన ప్రభునకు ||2||
ఇదే ఇదే మా వందనం ||2||
1. పాపమనే అంధకారము
తొలగింపను ప్రభువు ||2||
చూపెను తన మమకారం ప్రతీపాపి పైన ||2||
తన మరణం మన రక్షణమై అల్లెలూయ ||3||
తన మరణం మన రక్షణమై
మమతను పెంచిన మమతామూర్తికి
ఇదే ఇదే మా వందనం ||3|| ||చీ||
2. కరుణారుధిరముతో ప్రభువు
కడిగి వేసే మనలా
నరకాగ్నిలో పడకుండగ
సజీవరూపమిచ్చే
ఉత్థానం ఒక చరితమై
అల్లెలూయ ||3||
ఉత్థానం ఒక చరితమై ...
ఊపిరి పోసిన ఉన్నత మూర్తికి
ఇదే ఇదే మా వందనం ||3|| ||చీ||