Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-7
ప: చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా
మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా ||2||
యేసయ్యా నా యేసయ్యా
1. శాంతికరమైన జలముల యొద్దకు
నన్ను నడిపించు నా యేసయ్యా
పచ్చిక బయలు చోటులకు
నన్ను నడిపించు నా యేసయ్యా ||2||
2 అంధకార లోయలో నేనుండగా
నీదు హస్తం నన్ను నడిపించును ||2||
ఆశ నాకు ఒకటి ఉన్నదయ్యా
చక్కనైన నీదు ఇల్లు నే చేరగా
యేసయ్యా నా యేసయ్యా ||చి|| ||2||