Type Here to Get Search Results !

చిన్నారి యేసయ్య ( chinnari yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

చిన్నారి యేసయ్య రావయ్యా 

ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా ||2|| 

నా అంతరంగమే నీదయ్యా ... ||2|| 

ఈ బ్రతుకే నీకంకితమయ్యా .....ఆ....ఆ... ||2|| 


1 వ చరణం.. 

ఆశల ఊసుల ఊహలలో దారి తప్పినే తిరిగాను 

పాపపు బ్రతుకుకు బానిసనై నీదు ప్రేమనే మరిచాను ||2|| 

కరుణామయుడ కనికరించుమా... ||2|| 

తండ్రివై నన్ను స్వీకరించుమా... ||2|| llచిన్నారిll 


2 వ చరణం.. 

తీరని ప్రశ్నల వేదనలో జవాబు తెలియక తిరిగాను 

లోకం పోకడ లోతులలో గమ్యం నీవని మరిచాను ||2|| 

వేదన బాపే మోదం నీవై... ||2|| 

అవతరించుమో ఆత్మ స్వరూపి... ||2|| llచిన్నారిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section