Type Here to Get Search Results !

చిన్నారి యేసా నా చిన్ని ఆశా ( chinnari yesaya Naa chinni asha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 7 


చిన్నారి యేసా నా చిన్ని ఆశా - నా హృదిలో నిదురపోవయ్య (2) 

ఆదమరచి అన్ని విడిచి - కాసింత నిదురపోవయ్య (2) 

జోజోజో... లాలిజో... జోజోజో... 


1. ఈ లోక రక్షణ కోసం - మహిమనే విడిచావుగా (2) 

దివినేలు మారాజా - పశుగాటిలో పవళించితివా (2) 

చాలయ్యా నీ త్యాగము - జీవింతు నీకోసం (2) ||జోజో॥ 


2. నీ నుండి పోవుచుండగా - నా వెనువెంట ఉన్న నేస్తమా (2) 

మరణమే శరణమవ్వగా - నన్ను రక్షింప జన్మించితివా (2) 

చాలయ్య నీ త్యాగము - తరియింతును నీ సేవలో ||జోజో॥


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section