Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చుక్కలో చక్కని చుక్క పుట్టింది
రాజుల్లో రారాజు పుట్టాడు
యూదులకు రాజుగా యేసురాజు
అందరికి ప్రభువుగా ఉదయించెన్
Happy christmas we wish you
happy christmas
Merry christmas we wish you
Merry christmas
Jinglebells jinglebells
Jingle all the way
Oh whats fun its to ride in
One horse open sleigh
1 వ చరణం..
పరలోకమందున్న దేవుని కుమారుడు
భూలోకమందు మనుష్య కుమారుడాయెను
పరలోకమందున్న సింహసనాసీనుడు
భూలోకానా పశులపాకలో ప్రభవించెన్
2 వ చరణం..
రాత్రివేళ మందను కాచుకునేవారే
క్రిస్మస్ సందేశము విన్నారండి
త్వరపడి పరుగిడి ప్రభువును చూసారండి
కన్నవాటిని విన్నవాటిని చాటి చెప్పారండి