Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది
రాజుల్లో రారాజు పుట్టాడు ||2||
యూదులకు రాజుగా యేసురాజు
అందరికీ ప్రభువుగా ఉదయించెన్ ||2||
Happy Christmas
We wish you happy christmas
Merry Christmas
We wish you merry Christmas ||2||
||చుక్కల్లో||
Jingle bells-Jingle bells
Jingle all the way
O what fun its to ride in
one horse open sleigh ||2||
1. పరలోకమందున్న దేవుని కుమారుడు
భూలోకమందు మనుష్యకుమారుడాయెను
పరలోకమందున్న సింహాసనాసీనుడు ||2||
భూలోకానా-పశులపాకలో ప్రభవించెన్..
హేహేహేహేహే
||Happy Christmas|| ||చుక్కల్లో||
2. రాత్రివేళ మందను కాచుకునే వారే
క్రిస్మస్ సందేశమును-విన్నారండీ
త్వరపడి పరుగిడి-ప్రభువును చూసారండీ ||2||
కన్నవాటినీ... విన్నవాటినీ చాటి
చెప్పారండీ.. హేహేహేహేహే
||Happy Christmas|| ||చుక్కల్లో||