Type Here to Get Search Results !

చిరకాల స్నేహితుడా ( chirakala snehithuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప చిరకాల స్నేహితుడా 

నా హృదయాల సన్నిహితుడా. ||2|| 

నా తోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్య 

నా నీడ నీవయ్యా-ప్రియ ప్రభువా యేసయ్య 

చిరకాల స్నేహం

ఇది నా యేసు స్నేహం ||2|| 


1. బంధువులు వెలివేసినా వెలివేయనీ స్నేహం

లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం

నా యేసు నీ స్నేహం ||2|| 


2. కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం 

నను ఆశ్చర్య పరచి ఆదరణ కలిగించే 

నా యేసు నీ స్నేహం 

చిరకాల స్నేహం ||2|| 

ఇది నా యేసు స్నేహం ||2|| ||చి|| 


3. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం 

కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం 

నా యేసు నీ స్నేహం ||2|| 

చిరకాల స్నేహం ఇదీ 

నా యేసు స్నేహం ||2|| ||చి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section