Type Here to Get Search Results !

చిరుదీపాల కాంతులతో ప్రార్ధన ( chirudhipala kanthulatho prarthana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


చిరుదీపాల కాంతులతో ప్రార్ధన హృదయాలతో

మృదు మంజుల భావాలతో సంగీత గానాలతో

ప్రేమసాగరా శాంతి స్వరూపా 

శిరమును వంచి మీకు అర్చన చేతుము 

We praise you father

We praise you jesus 

We praise you holyspirit 


1 వ చరణం.. 

ఉన్నతమైన నీ భావం మానవాళి సౌభాగ్యం

దివ్యమైన నీ సదనం శ్రీసభ ఆరాధ్యము ||2|| 

నీ మంగళ రూపమే మానస మందిరము ||2|| 

స్మరియింతు నా హృదిలో ఆత్మానందముగా ||We|| 


2 వ చరణం.. 

ప్రాణము పోయు నీ కరుణ 

ఎల్లలులేని నీ స్నేహం

శాంతిని గూర్చు జీవము

హృదయానందము ||2|| 

కృపజూపు నీ వదనం అనురాగసాగరం ||2|| 

మనసార కీర్తింతును ప్రియమార పూజింతును ||We||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section