Type Here to Get Search Results !

ఏపాటి వాడను ( e pati vadanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఏపాటి వాడను యేసయ్యా 

నేనెంతటి వాడను మెస్సయ్య ||2|| 

నీ సేవకు పిలచితివి నన్ను 

నీ ఆత్మతో నింపితివి నన్నూ ||2||

ఏమిచ్చి నీ ఋణము - తీర్చెదనయ్య 

ఏ రీతిన నిన్ను – పొగడెదనయ్యా llఏపాటిll 


1 వ చరణం.. 

వివేకవంతులు సిగ్గు పడునట్లుగా 

అవివేకినైన నన్ను ఎన్నుకొంటివి ||2|| 

నీవు ఒసగిన ఆత్మ - పిరికి వానిని చేయదు ll 2 ll 

ప్రేమా, శక్తి - నిగ్రహములనూ 

సతతమూ నాకూ - దయచేయుముllఏమిచ్చిll 


2 వ చరణం.. 

జీవించుచున్నది నా కొరకు కాదు 

జీవించెద ఎ్లప్పుడూ నీ కొరకు ||2|| 

నీవు ఒసగు శక్తిచేత - బలపడుదును ఇలలోన ll 2 ll 

శాంతీ, సహనం - సమాధానమూ 

సతతమూ నాకూ - నీలో దొరుకునుllఏమిచ్చిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section