Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏసయ్య బంగారు ఏసయ్య ఏసయ్య బంగారు ఏసయ్య మాకంటి వెలుగై మా ఇంటివెలుగై మమ్ము నడిపించు భారం నీదయ్య
1 వ చరణం..
ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా ||2||
మా తోడు నీడగా మా అండదండగా మమ్ము నడిపించు భారం నీదయ్య llఏసయ్యll
2 వ చరణం..
మా తల్లి తండ్రివి నీవేనయ్యా నీ కన్నా పెన్నిది వేరెవ్వరు ||2||
మా తోడు నీడగా మా అండదండగ మమ్ము నడిపించు భారం నీదయ్య llఏసయ్యll