Type Here to Get Search Results !

ఏసు క్షమాపణ ( yesu shamapana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1 వ చరణం.. 


ఏసు క్షమాపణ సిలువ బలం

రక్షణ సిలువ రా భోజనము

కడరా భోజనమే కలిమియు పూజ

పూజా బలి మన సౌభాగ్యం

దేవవరం... సిలువ బలం... దోష హరం... ll ఏసు ll 


2 వ చరణం.. 


జీవన వాక్యము పూజాఫలము

యేసు సువార్త పూజాఫలము

ప్రభు వాక్యార్థము పూజాఫలము

పావన వేదసార బలం

పావన వేదసుసార బలం

దేవవరం... సిలువ బలం... దోష హరం... ll ఏసు ll 


3 వ చరణం.. 


ఆరాధన మన మార్గం

పరిహారము మన జీవము

స్తుతి స్తోత్రముల శతక మిల

వరముల వేడు పరమపథం

దేవవరం... సిలువ బలం... దోష హరం... ll ఏసు ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section