Type Here to Get Search Results !

ఈ సంధ్యా సమయాన ( ee Sandhya samayana Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

Jesus Songs in Telugu Lyrics
Jesus Songs in Telugu Lyrics

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


ప. ఈ సంధ్యా సమయాన - శుభతరుణాన 

సురుచిర భావాలతో - సుమధుర గానాలతో 

సమీపించితిమి -నీ సన్నిధిని ఓ సహృదయా ||2|| స్వీకరించుమయా - మా సుమాంజలి||2|| 1. ఎన్నో వసంతాల పంట ఇది

మా కష్టార్జిత ఫలాలివి ||2|| 

పరవశాన అర్పింతుము

వరమీయుమా దేవా వరమీయుమా ||2|| 


2. మా కున్నవన్నీ నీవిచ్చినదే

మా సర్వస్వం నీ దానములే 

సకలం నీకే సమర్పింతుము 

వరమీయుమా దేవా వరమీయుమా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section