Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును
నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును
ఆదరించి స్వీకరించు మా కానుక - ఆదరించి స్వీకరించు మా దీన కానుక
1. నేనేమి అర్పింతును - ఏవిధమునర్పింతును
నాకున్న సంపదలు ని ప్రేమ దానములే
కృతజ్ఞత హృదితో మము స్వీకరించి
నీ చిత్తమైనచో ఆదరించి - ఆశీర్వదించుము
2 నా గుండె భారమై నా మనసు మలినమై
నా జీవనావకు నీ పాదములే శరణం
చేకొను స్వామి నీ కరుణ హృదితో
నీ చిత్తమైనచో ఆదరించి - ఆశీర్వదించుము