Type Here to Get Search Results !

ఈ శుభదినం మనమందరం ( ee shubhadhinam manamamdharam Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఈ శుభదినం మనమందరం... 

చేరుదం దేవుని మందిరం 

సంతోషంతో పాడుదాం...

క్రీస్తుని స్తుతించుదాం 


1. పావన పితకు మహిమలు...ప్రియ 

సుతునకు స్తోత్రములు పవిత్రాత్మకు 

ప్రణతులు...త్రియేక దేవుని పూజలు ||ఈ|| 


2. పరలోక తండ్రి ఇన్నాళ్ళు... చల్లగ

చూసాడు ఇన్నేళ్ళు 

ఫలించాయి మన సేవలు...

చెల్లిద్దాం కృతజ్ఞతలు ||ఈ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section