Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 1
ప. ఈ దినం శుభదినం-నూరేళ్ళనవదినం
పూజింతు క్రీస్తును-హృదయ కుసుమాలతో
1. ఎనలేని ప్రేమతో - ఈ జీవితానికి
పిలిచిన మా తండ్రి ఇదే నీకు వందనం
ఇదే నీకు వందనం ||ఈ||
2. ఎన్నాళ్ళు వేచితి-ఈ ప్రేమ విందుకై
అనుభూతి చెందితిని
నీ ప్రేమనాలో-నీ ప్రేమనాలో ||ఈ||
3. ఏనాటి పుణ్యమో నీ సన్నిధానము
ప్రియమార రావయ్య
నాతోడ నుండ నా తోడ నుండ ||ఈ||