Type Here to Get Search Results !

ఈ విందు జీవవిందు ( ee vindhu jeevavindhu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics)

Jesus Songs in Telugu Lyrics
Jesus Songs in Telugu Lyrics

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

ఈ విందు జీవవిందు - ప్రభు విందు ప్రేమవిందు

ప్రియమార లోకొనండి - ప్రభుచెంత చేరరండి ||2||

1 వ చరణం.. 

సిలువను మోసిన - యేసుని బాటలో

దీనుల నడుపును - ఈ విందు

మరణము గెలిచిన - మృత్యుంజయిని

జీవమునొసగును - ఈ విందు

సోదర భావముతో - ప్రభు సేవా భావముతో

విందులో పాల్గొనవారే - దీవెనలొందగరారే

ప్రియమార లోకొనండి - ప్రభుచెంత చేరరండి 


2 వ చరణం.. 

మంచిని మరచిన - మానవజాతికి

ప్రేమ సమాతృక - ఈ విందు

మోక్షపుబాటలో - ముందుకు నడిపే

జీవన దీపిక ఈ విందు - సోదర భావముతో ....


3 వ చరణం.. 

చెదరినఎ గుండెను - చ్లగ తాకి

శాంతిని నింపును - ఈ విందు

అడుగడుగన మన జీవితయాత్రలో

బమును గూర్చును ఈ విందు - సోదర భావముతో ...


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section