Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఈనాడు మీ కభివందనమూ ||2||
1 వ చరణం..
ఈ లోకముల నెల్ల సృష్టించినావు
కడు చిత్రముగ నీవు కల్గించినావు ||2||
మమ్ము కన్నవారిని కరుణించినావు
మమ్మాదరముతో పిలిచినావూ..... ||2|| llమా తండ్రిll
2 వ చరణం..
జీవజ్యోతి మార్గము చూసి ` జీవ నరుల చేర్చినావు ||2||
మాకన్న కలలూ పండిరచినావు
కన్నబిడ్డను తనిపించినావు ||2|| llమా తండ్రిll
3 వ చరణం..
అర్పించె యేసుకు అభివందనాలు
వాని గైకొని మురిసినావూ ||2||
పుణ్యసాధక పూజచేయగ
అంజలిడుచూ నిలిచినాము ||2|| llమా తండ్రిll