Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఈ విందు - ప్రభునితో పొందు ||2||
మరువలేని - ప్రేమతో వెలసిన విందు ....
యేసే మనసారా - ఇలలోన ||2||
నిలిపెను ఈ విందు... ఊ .. ఊ...llఈ విందుll
1 వ చరణం..
అంతులేని ప్రేమకు - మాతృక ఈ విందు
ఇసుమంత లేని సేవకు - జ్ఞాపిక ఈ విందు ||2||
మానవాళి జీవన - దీపిక ఈ విందు ||2||
జీవితేశుని విందులో కొన - వేగమే రారండి
జీవితేశుని విందులోకొన - రండి ఊ.. ఊ...llఈ విందుll
2 వ చరణం..
నిత్యతండ్రి రాకకు - వేదిక ఈవిందు
ఇల దారిలేని జీవికి - తారక ఈవిందు ||2||
యేసుక్రీస్తు స్మారక - కానుక ఈవిందు ||2||
జీవనాధుని విందులోకొన - వేగమేరారండి
జీవనాధుని విందులోకొన - రండి ఊ.. ఊ...llఈ విందుll