Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఈ ప్రశాంత వేళలో
నే పాడెదన్ నీ గీతమున్
1. మధురమైన నీ నామమున్
ధ్యానించెదన్ దేవ
నీదు నామం నాకు అభయం
అదియే నాకు శరణం
2. హృదిని నిండిన నీ రూపమున్
కీర్తించెదన్ దేవ
నీ మందిరాన నీ సన్నిధానం
అదియే నాకు స్వర్గం ||ఈ||