Type Here to Get Search Results !

ఏలాంటివాడవైనా ( elantivadavaina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఏలాంటి వాడవైనా 

నీ వెంత ఘనుడవైనా ||2|| 

కనుమూయు కాలమొక రోజు

వున్నదని మరువబోకుమన్నా ||2|| 


1. నీకు అందచందమున్నా

నీకు మేడమిద్దెలున్నా . 

కనుమూయు కాలమొక రోజు 

వున్నదని మరువబోకుమన్నా ||2|| 


2. నీకు అక్కచెల్లెలున్నా

నీకు అన్నదమ్ములున్నా ||2|| 

కనుమూయు కాలమొక 

రోజు వున్నదని మరువబోకుమన్నా ||2|| 


3. నీవు పాటగాడివైనా 

గొప్ప ఆట గాడివైనా

కనుమూయు కాలమొక 

రోజు వున్నదని మరువబోకుమన్నా ||2|| 


4. నీకు ఆస్తి పాస్తులున్నా 

నీకు బంధు బలగమున్నా ||2|| 

కనుమూయు కాలమొక 

రోజు వున్నదని మరువబోకుమన్నా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section