Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏమిచ్చి ఋణం తీర్చెను.... నా యేసయ్యా
నీ ప్రేమకై.... నీ బ్యాగముకై ||2||
స్తుతి స్తోత్రం ఆరాధన.... నా బ్రతుకంత ఆరాధన ||2||
1. చెట్టు చేమ పుట్టను నీవు మ్రొక్కియున్నను
నీకు ఫలితమేముండదు ఓ.... నేస్తమా ||2||
ఉన్నవాడవు.... యేసు ఒక్కడే....
ఉన్నవాడవు.... యేసు ఒక్కడే
2. తల్లితండ్రి వీడినను నన్ను వీడరు
నాకు అండయు దండయు నీవే యేసయ్యా ||2||
ప్రాణ ప్రియుడా.... నా ప్రాణ స్నేహితుడా
ప్రాణ ప్రియుడా.... నా ప్రాణ స్నేహితుడా ||2||