Type Here to Get Search Results !

ఏలుకోవమని ( elukovamani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా: ఏలుకోవయ్యా...మేలుకోవయ్యా

నన్నే ఏలుకోవయ్యా... ఆ... ఆ... 


ప. ఏలుకోవయ్యా నన్నే ఏలుకోవయ్యా ||2|| 

నా జీవదాయకా ||2|| ||ఏ|| 

సనిసనిప నిపమపమపమగ నియమ నిసగస


1. సత్యము జీవము మార్గమూ నీవే 

ఆదియు అంతము గమ్యము నీవే ||2|| ||ఏ|| 


2. గానము తాళము నాదము నీవే 

భాగ్యము బంధము భావము నీవే ||2|| ||ఏ|| 


3. కాంతియు శాంతియు శరణమూ నీవే ||2|| 

తల్లియూ తండ్రియూ దైవమూ నీవే ||2|| ||ఏ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section