Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ఏసునామం నా ఆశ్రయమే
ఆయనను స్తుతించెదను
1 వ చరణం..
యెహోవా యీరే ` అన్నిటిని చూచుకొనును ||2||
కొదువలేదు ` నాకు కొదువలేదు ||2||llఏసుll
2 వ చరణం..
యెహోవా రాఫా ` స్వస్థతనిచ్చును ||2||
భయము లేదు ` నాకు భయము లేదుtllఏసుll
3 వ చరణం..
యెహోవ షాలోమ్ ` శాంతినిచ్చును
శాంతి దాత నా శాంతి దాత ll 2 ll llఏసుll
4 వ చరణం..
యెహోవా నిస్సియే ` ఎల్లప్పుడు జయమిచ్చును ||2||
జయమున్నది మనకు జయమున్నది ||2||llఏసుll