Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏసు నామము - ఘనమైన నామము (2)
క్రీస్తు నందు విజయులమే-ఎల్లప్పుడు మేము విజయులమే (2)
ఆరాధనా.... ఆరాధనా.... (2)
1. యెహోవా ఈరే - ఆరాధనా, యెహోవా నిశె - ఆరాధనా (2)
యెహోవా షాలోం - ఆరాధనా, యెహోవా షమ్మా - ఆరాధనా(2)
2. ఆల్ఫా ఒమేగా -ఆరాధనా, కృపాసత్య సంపూర్ణుడా - ఆరాధనా(2)
సర్వా ధికారి - ఆరాధనా, నా రక్షణ కర్త - ఆరాధనా (2)