Type Here to Get Search Results !

ఎందుకింత ప్రేమయా ప్రభూ ( endhukintha premayaa Prabhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఎందుకింత ప్రేమయా ప్రభూ 

ఈ పాపి పైన యేసయ్యా 


1. పరమ వీడి భువికి వచ్చి 

సిలువ మోసి ప్రాణమిచ్చి -

తండ్రి దయను మాకు ఒసగిన 

యేసురాజా వందనం ||ఎందు|| 


2. పాపినైన నన్ను పిలిచి 

పరము చేర దారి చూపిన

యేసురాజా వందనం 

చేతుమయ్యా నిరతము ||ఎందు||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section