Type Here to Get Search Results !

ఎన్నాళ్ళు ఎదురీత నా యేసువా ( ennalu edhuritha Naa yesuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఎన్నాళ్ళ ఎదురీత.... నా యేసువా - 

ఎన్నేళ్ళ ఎదకోత.. నా ప్రభువా

నువులేని నన్ను ఊహించలేను... 

కలనైన నిన్ను నే వీడిపోను

నా నేస్తమై నీవు... రా... 

నా నీడవై నిలువ ... రా


1. కన్నిటి మేఘాలు నను కమ్ముకోగా - 

కష్టాల కనుమల్లో నే కూరుకోగా

నీ చేతి నందించి నను లేపుమా - 

ఎదలోన చీకట్లు ఇక మాపుమా

రా...రా... నా జీవమా... నీ ... వే ... నా దైవమా


2.పాపల్లె అడుగేస్తూ నీ చెంతకొచ్చా - 

రెప్పల్లె నను నీవు కాపాడు స్వామీ

నాలోని శాపాలు తొలగించవా - 

నా శూన్య బంధాలు చెరిపేయవా

దే...వా... మన్నించవా ... రా... వా... దయచూపవా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section