Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎందుకు స్వామి నాపై ఈ ప్రేమ
ఎందుకు స్వామి నాపై ఈ ప్రేమ
నీ చిత్తము నెరవేర్చుటకా నీతోనే జీవించుటకా
నీ చిత్తము నెరవేర్చుటకా నీతోనే జీవించుటకా
1. నా పాప భారమంత మోసియుంటిని -
నా కొరకు సిలువలోన బలియైతివి
ఏలి ఏలి నన్నేల విడుతునంటిని -
నా కొరకు చేదు రసం త్రాగియుంటివి
2. నీ చిత్తము నేను నెరవేర్చనైతిని -
నీతో కలసి నేను జీవించనైతిని
లోకాశలో పడి నిన్ను మరచితిపోతిని -
అయిన నీవు నన్ను ప్రేమించితివి