Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఎన్ని బాధలు పొందినారో కరుణాలవాల
నాకై కరుణాలవాల
నాపై కరుణించరావా వేగం ||ఎ||
2. మరియమ్మ పుత్రుడవో
మనుజావతారుడవో
మరి మరి చూడరారా
నరావతారుడ యేసున్ ||ఎ||
3. ఎంతో సహించినారు.
విభుడు యాబాధలన్ని
పోంస్యుపిలాతు తీర్పు ఎంతో
వింతగా నోర్చె ||ఎ||