Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1.ఎన్ని బాధలు పొందినారో
కరుణాల వాలా
నాకై కరుణాల వాలా
నాపై కరుణించ రావా వేగా వేగా ll ఎన్నిll
2.మరియమ్మ పుత్రుడవో
మనుజావతారుడవో
మరి మరి చూడరారా
నరావతారుడ యేసును ll ఎన్నిll
3.ఎంతో సహించినారు విభుడు యా బాధలన్ని
పోంస్యు పిలాతు తీర్పు ఎంతో వింతగా నోర్చే ll ఎన్నిll
4.దాహమాయెను మీకు దయగల రక్షకుడా
చేదు చిరక మీకు త్రాగంగ నిచ్చిరయ్యా ll ఎన్నిll
5.ఘోరమైనట్టి స్లీవా గొట్టుట కొరకు మిమ్ము
క్రూర జూదులు మిమ్ము గోనిపోయిరయ్యో యేసు ll ఎన్నిll
6.బాధైన నోర్వలేను దేవనీకు జాలిలేదా
దేవా నీకు జాలి లేదా కనికరమైన లేదా ll ఎన్నిll