Type Here to Get Search Results !

ఎంత కాలమో ( entha kallamoo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ఎంత కాలమో ఈ అంధకారము 

ఎంత కాలమో ఈ పాప జీవితం 

శరణం దేవా శరణం శరణం శరణం

దేవా శరణం శరణం ||2|| 


1. నీ ఆజ్ఞ మీరి చేసాను పాపం

నీ సన్నిధిని కోల్పోతిని 

దేవాది దేవా కావరరావా పాపము

కడిగి పావనపరచు ||2|| ||ఎంత|| 


2. పాపము నన్ను కబళించే స్వామి

కరుణతో నన్ను కాపాడు స్వామి ||2|| 

వేసారి నిన్ను వేడితి స్వామి 

వేదన తీర్చి ఆదరించుమా ||ఎంత|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section