Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎంత పాపి అయినా నీవు మరువడు నిను ప్రభుయేసు
నెమ్మది నీకు ఆయన ఇచ్చును మరువడు నిన్ను ఎప్పుడు యేసు
ఏసు నీ హృదిలో వస్తారు కన్నీరు తుడుచుటకు ||2|| ||ఎంత||
1. మహిమను విడచి యేసు నీ కొరకు జన్మించాడు ||2||
మహిమను పొందుటకు నీవు ఇక పాపము చేయవద్దు ||ఏసు నీ హృదిలో|| (ఎంత)
2. సిలువ మరణము యేసు నీ కొరకు పొందారు ||2||
రక్షణము పొందుటకు నీవు ఇక పాపము చేయవద్దు ||ఏసు నీ హృదిలో|| (ఎంత)
3. మూడవ దినమునందు యేసు నీ కొరకు తిరిగి లేచారు
పరలోకం పొందుటకు నీవు ఇంక పాపము చేయవద్దు ||ఏసు నీ హృదిలో|| (ఎంత)