Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎంత సుఖము స్వామి పలుకు -
చింత తొలగి శాంతి మొలుకు
అంతరంగ కరుణ విందు -
చెంతచేరి శరణమొందు
అల్లెలూయ అల్లెలూయ -
అల్లెలూయ అల్లెలూయ
1. ప్రభుని చూపు పథముచూపు -
అనఘు ప్రాపు అఘము బాపు
అల్లెలూయ అల్లెలూయ -
అల్లెలూయ అల్లెలూయ