Type Here to Get Search Results !

ఘోరపాపినయ్యా ( ghora papinaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఘోరపాపినయ్యా చూడలేను నీరూపం 

నీ స్వరమునువిని నేను దాగిఉంటానయ్యా 

అపరాధి మాటతో మోసపోతిని

నీ విచ్చిన ఆజ్ఞనే మరచి పోతిని ||ఘో|| 


1. కోరావు నాతో స్నేహాన్ని

చేశాను దేవా ద్రోహాన్ని 

తిరిగి తిరిగి వేసారి నీ దరినే చేరితిని

దయచూపి నన్ను క్షమియించు ||ఘో|| 


2. నీ ఆజ్ఞను మీరిన ఘోర పాపిని

నీ వెలుగును చూడలేక దాగియుంటిని 

తప్పు తెలిసి నీ పాదములు చేరితిని 

ఒప్పుకొంటినయా నా కలుషములు liఘో||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section